GoodNews: భారీగా తగ్గిన పసిడి ధర
హైదరాబాద్ (CLiC2NEWS): బంగారం కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్… పసిడి ధరలు మరోసారి తగ్గాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి ధరలు పైకే కదిలాయి.. బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదల నమోదు చేయడంతో 1732 డాలర్లకు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం వరుసగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తర్వాత స్వల్పంగా దిగివస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల ధరపై దాదాపు రూ.410 వరకు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రూ.500 వరకు తగ్గింది.
ప్రధాన నగరాల్లో ధరల
- హైదరాబాద్‌లో
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 - విజయవాడలో
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 - విశాఖపట్నంలో
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 - ముంబయిలో
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280 - ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 - చెన్నైలో
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,800
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 - కోల్‌కతాలో
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 - బెంగళూరులో
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
Wow, superb blog layout! How lengthy have you been running a blog for? you make running a blog glance easy. The total look of your web site is excellent, let alone the content!!