గుడ్న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర
హైదరాబాద్ (CLiC2NEWS): మహిళలకు శుభవార్త… నేడు పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. బంగారం ధరల్లో ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. తాజాగా ఇవాళ (శనివారం) మాత్రం దేశీయంగా పరిశీలిస్తే ధరలు స్వల్పంగా తగ్గాయి.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 43,400 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ. 47,350 కి చేరిది.
బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 1,200 తగ్గి రూ. 61,600 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో ధరలు:
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.43,400
24 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,350 - విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.43,400
24 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,350 - విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.43,400
24 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,350 - ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.45,550
24 క్యారెట్ల 10 గ్రాములు రూ.49,690 - ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.45,390
24 క్యారెట్ల 10 గ్రాములు రూ.46,390 - చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.43,710
24 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,690 - కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.45,650
24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.48,350 - బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.43,400
24 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,350 - కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.43,400
24 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,350
Wow, awesome weblog layout! How lengthy have you been running a blog for? you made running a blog look easy. The entire look of your site is excellent, as smartly as the content material!!