ఇక నుండి ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం.. మంత్రి లోకేశ్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు చేయ‌నున్న‌ట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. పాఠ‌శాల‌, ఇంట‌ర్మీడియ‌ట్ విద్య‌పై మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు స్టార్ రేటింగ్ ఇవ్వాల‌ని, నైతిక విలువ‌ల‌పై పాఠ్యాంశాలు , ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థ‌లుకు మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు సూచ‌న‌ల మేర‌కు నైతిక విలువ‌ల‌పై పాఠ్యాంశాలు పెట్ట‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.