కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌తో మంత్రి కేటిఆర్ భేటీ

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎల‌క్ట్రానిక్స్‌, టెక్నాల‌జి మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌తో రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్ స‌మావేశ‌మ‌య్యారు. భార‌త ఎలక్ట్రానిక్స్ మ్యాను ఫ్యాక్చ‌రింగ్ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అభివృద్ధి అవ‌కాశాల‌పై కేంద్ర మంత్రితో కెటిఆర్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. పార‌శ్రామిక వేత్త‌ల‌కు అనుకూల‌మైన ఎకోసిస్ట‌మ్‌ను సృష్టించేదుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని మంత్రి కెటిఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ స‌మావేశంలో ఎంపిలు నామా నాగేశ్వ‌ర్ రావు, సురేశ్ రెడ్డి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ ఉప్ప‌ల్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.