మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌: కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారం

న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భారీ మార్పులు, చేర్పులు చేసింది. కొత్త‌గా నియ‌మితులైన 43 మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ కొత్త‌మంత్రుల‌ను ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, హోంమంత్రి అమిత్‌షా, ప‌లువురు కేంద్ర‌మంత్రులు హాజ‌ర‌య్యారు.

జి. కిష‌న్ రెడ్డి (బిజెపి-తెలంగాణ‌)

  1. నారాయ‌ణ్ రాణె
  2. స‌ర్బానంద సోనోవాల్‌
  3. డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్‌
  4. జ్యోతిరాదిత్య సింధియా
  5. రామ్‌చంద్ర ప్ర‌సాద్ సింగ్‌
  6. అశ్విని వైష్ణ‌వ్‌
  7. ప‌శుప‌తి కుమార్ ప‌రాస్‌
  8. కిర‌ణ్ రిజిజు
  9. రాజ్‌కుమార్ సింగ్‌
  10. హ‌ర్‌దీప్ సింగ్ పూరి
  11. మన్సుఖ్ మాండ‌వీయ‌
  12. భూపేంద‌ర్ యాద‌వ్‌
  13. ప‌ర్‌షోత్త‌మ్ రూపాలా
  14. కిష‌న్ రెడ్డి
  15. అనురాగ్ సింగ్ ఠాకూర్‌
  16. పంక‌జ్ చౌద‌రి
  17. అనుప్రియా సింగ్ ప‌టేల్‌
  18. స‌త్య‌పాల్ సింగ్ బాఘెల్‌
  19. రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌
  20. శోభా క‌రాండ్ల‌జె
  21. భానుప్ర‌తాప్ సింగ్ వ‌ర్మ‌
  22. ద‌ర్శ‌న విక్ర‌మ్ జర్దోష్‌
  23. మీనాక్షి లేఖి
  24. అన్న‌పూర్ణ దేవి
  25. నారాయ‌ణ‌స్వామి
  26. కౌష‌ల్ కిశోర్‌
  27. అజ‌య్ భ‌ట్‌
  28. బీఎల్ వ‌ర్మ‌
  29. అజ‌య్ కుమార్‌
  30. చౌహాన్ దేవ్‌సిన్హ్‌
  31. భ‌గవ‌త్ ఖూబా
  32. క‌పిల్ మోరేశ్వ‌ర్ పాటిల్‌
  33. ప్ర‌తిమా భౌమిక్‌
  34. సుభాష్ స‌ర్కార్‌
  35. భ‌గ్‌వ‌త్ కిష‌న్‌రావ్ క‌రాడ్‌
  36. రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్‌
  37. భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్‌
  38. బిశ్వేశ్వ‌ర్ తుడు
  39. శాంత‌ను ఠాకూర్‌
  40. ముంజ‌పార మ‌హేంద్ర‌భాయి
  41. జాన్ బార్లా
  42. ఎల్‌. మురుగన్‌
  43. నితీశ్ ప్ర‌మాణిక్‌
Leave A Reply

Your email address will not be published.