టిఎస్ఆర్‌టిసి మ‌ద‌ర్స్‌డే ఆఫ‌ర్‌..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ర‌వాణా సంస్థ (టిఎస్ఆర్‌టిసి) మ‌ద‌ర్స్‌డే సంద‌ర్భంగా మాతృమూర్తుల‌కు ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మే 8వ తేదిన ఆర్టీసీ బ‌స్సుల‌లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పింస్తుంది. ఐదు సంవ‌త్స‌రాల‌కంటే త‌క్కువ వ‌య‌స్స ఉన్న పిల్ల‌ల‌తో ప్ర‌యాణించే త‌ల్లులు మాత్ర‌మే అన్ని స‌ర్వీసుల్లో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని ఆర్టీసీ ఛైర్మ‌న్ గోవ‌ర్ధ‌న్‌, ఎండి స‌జ్జ‌నార్ తెలిపారు. ప‌ల్లె వెలుగు నుంచి ఎసి స‌ర్వీసులు వ‌ర‌కు అన్ని బ‌స్సుల్లో ఈనెల 8 వ తేదీన ఉచిత ప్ర‌యాణ స‌దుపాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

ఉద్యోగార్థుల‌కు టిఎస్ఆర్టీసీ శుభ‌వార్త‌..

 

Leave A Reply

Your email address will not be published.