సొంతూరిలో పాఠశాలకు నాగ్ అశ్విన్ ఆర్దిక సాయం

తాడూరు (CLiC2NEWS): ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తన స్వగ్రామంలోని పాఠశాలకు ఆర్ధిక సహాయం అందించారు. నాగర్ కర్నూల్ జిల్ఆల తాడూరు మండలం ఐతోలులో ప్రభుత్వ పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ఆయన ముందుకొచ్చారు. పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను ఆయన ప్రారంభించారు. నాగ్ అశ్విన్‌తోపాటు ఎమ్యెల్యే రాజేశ్, కలెక్టర్ సంతోష్ ఉన్నారు.