భువనేశ్వర్‌లోని నైసర్‌లో ఫ్యాకల్టీల భర్తీ..
NISER : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్ )లో అసోసియేట్ ప్రొఫెసర్, రీడర్ ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. మాలిక్యులర్ బయాలజి, బయాలజి, కంప్యూటర్ సైన్స్, ఫిలాసఫి, ఎకనామిక్స్, సోషియాలజి, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ తరదితర విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పిజి, పిహెచడితో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 1,31,100 , రీడర్ ఎఫ్ పోస్టులకు రూ. 1,23,100.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 78,800 వరకు వేతనం అందుతుంది. విద్యార్హత, పని అనుభవం, సెమినార్, ఇంటరాక్షన్/ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తులకు పంపుటకు చివరితేదీ సెప్టెంబర్ 10గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.niser.ac.in/ వెబ్సైట్ చూడగలరు.