యుపిలో కొనసాగుతున్న మొదటి విడత పోలింగ్
లఖ్‌నవూ (CLiC2NEWS): ఉత్తర్‌ప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. యుపిలో 403 అసెంబ్లీ స్థానాలుండగా,, మొదటి దశలో 58 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు మొదటి దశలో 7.95% పోలింగ్ నమోదయినదని ఈసి ప్రకటించారు. ఈనెల 14వ తేదీనుండి పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి పాల్గొననున్నాయి. పంజాబ్ లో ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి.