న‌య‌న్‌, విఘ్నేశ్‌ల‌ వివాహ వేడుక‌..

చెన్నై (CLiC2NEWS): సినీ న‌టి న‌య‌నతార, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ వివ‌న్ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. విఘ్నేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నేను రౌడీనే చిత్రంలో ప‌రిచ‌య‌మైన వీరిద్ద‌రూ దాదాపు ఏడేళ్ల నుండి ప్రేమ‌లో ఉన్నారు. కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌రిగింది. మ‌హాబ‌లిపురంలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కు బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. హీరో ర‌జ‌నీకాంత్ చేతుల మీదుగా విఘ్నేశ్ మంగ‌ళ‌సూత్రం అందుకొని న‌య‌న‌తార మెడ‌లో మూడుముళ్లు వేశారు.

Leave A Reply

Your email address will not be published.