జనవరి 12 నుండి నీట్-పిజి కౌన్సెలింగ్..
ఢిల్లి (CLiC2NEWS): 2021-22 సంవత్సరానికి నీట్-పిజి కౌన్సెలింగ్ జనవరి 12వ తేదీనుండి నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీవ వెల్లడించారు. నీట్-పిజి కౌన్సెలింగ్ లో ప్రస్తుత రిజరిజర్వేషన్ల ప్రకారమే నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసినదే. సుప్రీంకోర్టు తీర్పు మేరకు నీట్ -పిజి కౌన్సెలింగ్ చేపట్టేందకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖామంత్రి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.