టాటామోటార్స్ నుండి నెక్సాన్ ఐసిఎన్‌జి..

Nexon iCNG: ప్రముఖ అటోమొబైల్ కంపెనీ టాటామోటార్స్.. నెక్సాన్ ఐసిఎన్‌జిని లాంచ్ చేసింది. నెక్సాన్ లైనప్‌లో సిఎన్‌జి వేరియంట్‌తో కొత్త ఎస్‌యువిని తీసుకొచ్చింది. దీని ధర రూ. 8.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇప్పటికే నెక్సాన్‌లో పెట్రోల్, డీజిల్, ఇవి వేరియంట్లు ఉన్నాయి. తాజాగా అత్యాధునిక ఫీచర్లతో సిఎన్‌జి వేరియంట్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.