కాకినాడ మేయర్‌పై అక్టోబర్‌ 5న అవిశ్వాస తీర్మానం

కాకినాడ (CLiC2NEWS): తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5వ తారీఖున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నిన్న కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు అంద‌జేసిన సంగతి తెలిసిందే.

ఈ క్ర‌మంలో మేయర్‌ పావనికి కలెక్టర్‌ హరికిరణ్‌ నోటీసులు పంపించారు. ఆ నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్‌ పావని బయటకు రాకపోవడంతో మేయర్‌ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారని తెలిసింది.

1 Comment
  1. SEO says

    Wow, amazing blog structure! How long have you ever been running a blog for? you made blogging look easy. The overall look of your site is excellent, as smartly as the content!!

Leave A Reply

Your email address will not be published.