TSPSC: తెలంగాణలో భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని భూగర్భ జలవనరుల శాఖలో 57 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గెజిటెడ్ పోస్టులు, 32, నాన్ గెజిటెడ్ పోస్టులు 25. ఈ పోస్టులకు సంబంధించి వచ్చేనెల 6వ తేదీ నుండి 27వ తేదీ వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హత, వయస్సు తదితర వివరాల కోసం అభ్యర్థులు https://www/tspsc.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.
[…] TSPSC: తెలంగాణలో భూగర్భ జలవనరుల శా… […]