ఎపిలో 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు డిసెంబర్ 14వ తేదీ నుండి జనవరి 18 వరకు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష జనవరి 22వ తేదీన నిర్వహించనున్నారు. ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 19న ప్రిలిమ్స్ పరీక్ష పేపర్-1, ఉదయం 10 గంటలకు.. పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నారు.
పోస్టుల వివరాలు :
ఎస్ ఐ పోస్టులు 315
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ 96
కానిస్టేబుల్ సివిల్ 3,580
ఎపిఎస్‌పిలో
కానిస్టేబుల్ పోస్టులు 2,520
I read your article carefully, it helped me a lot, I hope to see more related articles in the future. thanks for sharing.