తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/tspsc.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 783 పోస్టుల భర్తీకి జనవరి 18 నుండ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.