NTR: ‘దేవర’ ట్రైలర్ విడుదల

ఎన్‌టిఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమా ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా చిత్ర బృందం మంగళవారం ట్రైలర్‌ని రిలీజ్ చేసింది.
Comments are closed.