ఓ కలమా నీకు దండం
![](https://clic2news.com/wp-content/uploads/2022/10/poet.jpg)
ఓ కలమా నీకు దండం
స్వీయ కవితలు
సరస సాహిత్యం
పరస్పర దూషణమ్
పరస్పర డబ్బా…
నాకు ఇష్టమయ్యిందే రచన
నా భాషకు అడ్డు లేదు
నేను కవిని కాదు అన్న వాణ్ణి కలంతో నరుకుతా..
నన్ను ప్రశంసిస్తే పూల వర్షం కురిపిస్తా…
లేదంటే పల్లేరు కాయాలపై నడిపిస్తా…
నాకవిత్వం పై లైక్ లేవి..
మీరు నా కవితకు లైక్ కొట్టరా
ఏమీ మీ అహంకారం
నీకు నేను దగ్గరా…
దూరమా… మీ లైక్ లేదు
అబ్బో ఓ సోషల్ మీడియా
నీకు ఓ దండం…
ఓ మా కలం కులమా
కాకూడదు మాకు పెను గండం
-ఎస్. వి.రమణా చారి.
జర్నలిస్ట్, హైదరాబాద్
Fine..i will go through mitrama…jagan