దేశ రాజ‌ధానిలో బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాల‌యం..

ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీలోని స‌ర్దార్ ప‌టేల్ రోడ్డులో ముఖ్య‌మంత్రి కెసిఆర్ భార‌త రాష్ట్ర స‌మితి (బిఆర్ఎస్) కార్యాల‌యాన్ని ప్రారంభించారు. బిఆర్ ఎస్ పార్టీ కార్య‌ల‌య ప్రారంభోత్స‌వానికి  స‌మాజ్‌వాద్ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్‌, జెడిఎస్ నేత కుమార స్వామి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు. పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన అనంత‌రం సిఎం కెసిఆర్ బిఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్క‌రించారు.

1 Comment
  1. zoritoler imol says

    I’m not sure where you are getting your info, but good topic. I needs to spend some time learning more or understanding more. Thanks for fantastic info I was looking for this info for my mission.

Leave A Reply

Your email address will not be published.