పంచాంగం: ఆగ‌స్టు 04 – 10 (2024)

ఆదివారం, 04.08.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: అమావాస్యా ప.3.54 వరకు
తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి
నక్షత్రం: పుష్యమి ప.1.49 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: తె.3.25 నుండి 5.07 వరకు (తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.48 నుండి 5.39 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
సోమవారం, 05.08.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.పాడ్యమి సా.4.48 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఆశ్లేష ప.3.20 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: తె.4.18 నుండి 6.02 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––
మంగళవారం, 06.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.విదియ సా.6.08 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: మఖ సా.5.17 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.2.02 నుండి 3.47 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.07 వరకు
తదుపరి రా.10.57 నుండి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
మంగళ గౌరీ వ్రతం
–––––––––––––––––––––––
బుధవారం, 07.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.తదియ రా.7.50 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: పుబ్బ రా.7.35 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: తె.3.32 నుండి 5.18 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ఉ.11.40 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
గురువారం, 08.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.చవితి రా.9.47 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తర రా.10.07 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.59 నుండి 10.50 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
నాగ చతుర్ధి
–––––––––––––––––––––––
శుక్రవారం, 09.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.పంచమి రా.11.49 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: హస్త రా.12.46 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: ఉ.7.26 నుండి 9.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.07 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.22 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.41 నుండి 2.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
గరుడ పంచమి
–––––––––––––––––––––––
శనివారం, 10.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.షష్ఠి రా.1.47 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: చిత్త రా.3.17 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ఉ.9.37 నుండి 11.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.43 నుండి 7.25 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు.
కల్కి జయంతి.
–––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం : జులై 28 – ఆగ‌స్టు 3 (2024)

Leave A Reply

Your email address will not be published.