పంచాంగం: ఫిబ్రవరి 05- 18
పంచాంగం: ఆదివారం, 05.02.23
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: పౌర్ణమి రా.11.12 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: పుష్యమి ఉ.11.56 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.2.08 నుండి 3.55 వరకు
దుర్ముహూర్తం: సా.4.23 నుండి 5.06 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
మాఘ పౌర్ణమి
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 06.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.పాడ్యమి రా.1.17 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఆశ్లేష ప.2.30 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.3.43 నుండి 5.28 వరకు
దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.22 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.38 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 07.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: శు.విదియ రా.3.03 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: మఖ సా.4.55 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.1.34 నుండి 3.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.35 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.50 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 08.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.తదియ తె.4.28 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి చవితి
నక్షత్రం: పుబ్బ సా.6.56 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.2.40 నుండి 4.22 వరకు
దుర్ముహూర్తం: ప.11.52 నుండి 12.36 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 09.02.23
––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.చవితి తె.5.24 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తర రా.8.34 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: తె.5.24 నుండి 7.04 వరకు(తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.10.22 నుండి 11.07 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.39 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం,10.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.పంచమి తె.5.48 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి షష్ఠి
నక్షత్రం: హస్త రా.9.44 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: తె.5.59 నుండి 7.36 వరకు(తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.34 వరకు
తదుపరి ప.12.35 నుండి 1.22 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు. తిరిగి రా.9.17 గంటలకు కన్యా లగ్నంలో గృహప్రవేశాలు.
––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 11.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.షష్టి తె.5.47 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి సప్తమి
నక్షత్రం: చిత్త రా.10.25 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: తె.4.05 నుండి 5.42 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.6.33 నుండి 8.05 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 12.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.సప్తమి తె.5.12 వరకు(తెల్లవారితే సోమవారం)
తదుపరి అష్టమి
నక్షత్రం: స్వాతి రా.10.34 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: తె.4.08 నుండి 5.43 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.25 నుండి 5.11 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.06 నుండి 3.21 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,
––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 13.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.అష్టమి తె.4.06 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి నవమి
నక్షత్రం: విశాఖ రా.10.20 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.2.14 నుండి 3.45 వరకు
దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.23 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 14.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.నవమి రా.2.43 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: అనూరాధ రా.9.36 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.2.58 నుండి 4.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.47 నుండి 9.33 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 15.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.దశమి రా.12.55 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: జ్యేష్ఠ రా.8.37 వరకు
తదుపరి మూల
వర్జ్యం: తె.4.11 నుండి 5.52 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.51 నుండి 12.35 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: రా.8.54 గంటలకు కన్యాలగ్నంలో వివాహాలు. తిరిగి తె.5.24 గంటలకు(తెల్లవారితే శుక్రవారం) మకరలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 16.02.23
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.ఏకాదశి రా.10.55 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: మూల రా.7.19 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: సా.5.46 నుండి 7.18 వరకు
తిరిగి తె.4.20 నుండి 5.50 వరకు(తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.10.20 నుండి 11.04 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.40 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.23 నుండి 11.56 వరకు, తిరిగి సా.4.03 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్టేషన్లు.
సర్వఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 17.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.ద్వాదశి రా.8.39 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పూర్వాషాఢ సా.5.46 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.1.16 నుండి 2.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.46 నుండి 9.33 వరకు
తదుపరి ప.12.35 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 18.02.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం,
తిథి: బ.త్రయోదశి సా.6.20 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.4.11 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.7.54 నుండి 9.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.28 నుండి 8.01 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.42 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
మాసశివరాత్రి, శనిత్రయోదశి.
–––––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: జనవరి 22- ఫిబ్రవరి 04