పంచాంగం: జూన్ 09- 15 (2024)
పంచాంగం: ఆదివారం, 09.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.తదియ సా.4.17 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: పునర్వసు రా.9.17 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.8.55 నుండి 10.38 వరకు
తదుపరి తె.5.42 నుండి 7.23 వరకు (తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.13 నుండి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు ,ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 10.06.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.చవితి సా.4.48 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పుష్యమి రా.10.35 వరకు
తదుపరి ఆశ్రేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.17 వరకు
తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 11.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.పంచమి సా.5.44 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఆశ్రేష రా.12.16 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ప.12.24 నుండి 2.05 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.57 వరకు
తదుపరి రా.10.51 నుండి 11.35 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 12.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.షష్ఠి రా.7.11 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: మఖ రా.2.23 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ప.1.19 నుండి 3.03 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.33 నుండి 12.25 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 13.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.సప్తమి రా.8.51 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: పుబ్బ తె.4.46 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి ఉత్తర
వర్జ్యం: ఉ.11.21 నుండి 1.08 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.41 వరకు
తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 14.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.అష్టమి రా.10.54 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఉత్తర పూర్తి(24 గంటలు)
వర్జ్యం: ప.12.52 నుండి 2.39 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.58 వరకు
తదుపరి ప.12.27 నుండి 1.19 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 15.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.నవమి రా.12.52 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ఉత్తర ఉ.7.33 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: సా.4.51 నుండి 6.37 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.13 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
తప్పక చదవండి: పంచాంగం: జూన్ 2- 8 (2024)