పంచాంగం: జూన్ 2- 8 (2024)
పంచాంగం: ఆదివారం, 02.06.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం
తిథి: బ.ఏకాదశి రా.1.22 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: రేవతి రా.12.49 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ప.1.38 నుండి 3.07 వరకు
దుర్ముహూర్తం: సా.4.45 నుండి 5.37 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,
ఆర్థిక లావాదేవీలు.
స్మార్తఏకాదశి.
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 03.06.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం
తిథి: బ.ద్వాదశి రా.11.05 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: అశ్వని రా.11.20 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.7.35 నుండి 9.05 వరకు
దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.16 వరకు
తదుపరి ప.3.00 నుండి 3.52 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 04.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం
తిథి: బ.త్రయోదశి రా.9.03 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: భరణి రా.10.05 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ఉ.8.26 నుండి 9.57 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు
తదుపరి రా.10.50 నుండి 11.34 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 05.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం
తిథి: బ.చతుర్దశి రా.7.15 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: కృత్తిక రా.9.05 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ.9.35 నుండి 11.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.32 నుండి 12.24 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 06.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం
తిథి: అమావాస్య సా.5.49 వరకు
తదుపరి జ్యేష్ఠ శుధ పాడ్యమి
నక్షత్రం: రోహిణి రా.8.25 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.12.38 నుండి 2.11 వరకు
తదుపరి రా.2.00 నుండి 3.35 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.40 వరకు
తదుపరి ప.3.01 నుండి 3.53 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 07.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం
తిథి: శు.పాడ్యమి సా.4.53 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: మృగశిర రా.8.16 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: తె.4.46 నుండి 6.23 వరకు (తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు
తదుపరి ప.12.25 నుండి 1.17 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.48 నుండి 2.52 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 08.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం
తిథి: శు.విదియ సా.4.21 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ఆరుద్ర రా.8.33 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.5.35 నుండి 7.12 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
మృగశిర కార్తె ప్రారంభం .
––––––––––––––––––––––––––––
తప్పక చదవండి: పంచాంగం: మే 26 – జూన్ 1 (2024)