పంచాంగం: జూన్ 26 – జూలై 9 (2022)
పంచాంగం: ఆదివారం, 26.06.22
–––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.త్రయోదశి రా.3.11 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: కృత్తిక ప.1.58 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: సా.4.48 నుండి 5.40 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.10 నుండి 3.34 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 27.06.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.చతుర్దశి తె.4.43 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి అమావాస్య
నక్షత్రం: రోహిణి సా.4.01 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ఉ.7.20 నుండి 9.04 వరకు
తిరిగి రా.10.12 నుండి 11.58 వరకు
దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.21 వరకు
తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 28.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: అమావాస్య పూర్తి (24గంటలు)
నక్షత్రం: మృగశిర సా.6.31 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: తె.3.51 నుండి 5.36 వరకు(తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు
తదుపరి రా.10.55 నుండి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
వటసావిత్రి వ్రతం
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 29.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: అమావాస్య ఉ.6.44 వరకు
తదుపరి ఆషాఢ శు.పాడ్యమి
నక్షత్రం: ఆరుద్ర రా.9.09 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.35 నుండి 12.28 వర కు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 30.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.పాడ్యమి ఉ.8.43 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: పునర్వసు రా.11.44 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.10.24 నుండి 12.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.44 వరకు
తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ప.4.02 నుండి 4.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 01.07.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.విదియ ఉ.10.41 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పుష్యమి రా.2.09 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ఉ.8.30 నుండి 10.16 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 9.02 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
జగన్నాథ రథయాత్ర
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 02.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.తదియ ప.12.21 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఆశ్లేష తె.4.17 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి మఖ
వర్జ్యం: సా.4.04 నుండి 5.48 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.33 నుండి 7.16 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 03.07.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.చవితి ప.1.40 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: మఖ పూర్తి(24గంటలు)
వర్జ్యం: సా.5.10 నుండి 6.53 వరకు
దుర్ముహూర్తం: సా.4.49 నుండి 5.41 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.42 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 04.07.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.పంచమి ప.2.33 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: మఖ ఉ.6.08 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ప.2.30 నుండి 4.10 వరకు
దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
స్కందపంచమి
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 05.07.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.షష్ఠి ప.2.56 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: పుబ్బ ఉ.7.19 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: ప.2.44 నుండి 4.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 9.00 వరకు
తదుపరి రా.10.57 నుండి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 వరకు 10.30 వరకు
శుభసమయాలు: లేవు
కుమారషష్ఠి
––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 06.07.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.సప్తమి ప.2.50 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తర ఉ.8.04 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: సా.4.32 నుండి 6.10 వరకు
దుర్ముహూర్తం: ప.11.38 నుండి 12.29 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 07.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.అష్టమి ప.2.15 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: హస్త ఉ.8.22 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: సా.4.14 నుండి 5.51 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.45 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.57 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.02 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు. ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 08.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.నవమి ప.1.10 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: చిత్త ఉ.8.09 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ప.1.34 నుండి 3.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.29 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 09.07.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.దశమి ఉ.11.44 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: స్వాతి ఉ.7.31 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ప.12.50 నుండి 2.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.17 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: 12 -25 జూన్ (2022)