పంచాంగం: మార్చి06 – 19
పంచాంగం: ఆదివారం, 06.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.చవితి రా.10.29 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: అశ్వని తె.5.07 వరకు(తెల్లవారితే సోమవారం)
తదుపరి భరణి
వర్జ్యం: రా.12.54 నుండి 2.34 వరకు
దుర్ముహూర్తం: సా.4.28 నుండి 5.15 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
పుత్రగణపతి వ్రతం. తిల చతుర్ధి
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 07.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.పంచమి రా.11.32 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: భరణి పూర్తి(24గంటలు)
వర్జ్యం: ప.3.20 నుండి 5.02 వరకు
దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.20 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీకంఠ జయంతి.
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 08.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.షష్ఠి రా.12.50 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: భరణి ఉ.6.43 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.7.44 నుండి 9.28 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.38 నుండి 9.25 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.45 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 09.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.సప్తమి రా.2.36 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: కృత్తిక ఉ.8.47 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: రా.2.22 నుండి 4.10 వరకు
దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.32 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 2.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 10.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.అష్టమి తె..4.36 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి నవమి
నక్షత్రం: రోహిణి ఉ.11.11 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: సా.5.22 నుండి 7.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.11 నుండి 10.57 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 11.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.నవమి పూర్తి (24గంటలు)
నక్షత్రం: మృగశిర ప.1.44 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.11.02 నుండి 12.47 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.36 నుండి 9.23 వరకు
తదుపరి ప.12.34 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 12.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.నవమి ఉ.6.47 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ఆరుద్ర సా.4.22 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: తె.5.33 నుండి 7.18 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.6.14 నుండి 7.47 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 13.03.22
––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.దశమి ఉ.8.46 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పునర్వసు సా.6.44 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.3.26 నుండి 5.11 వరకు
దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.18 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.10 నుండి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 14.03.22
–––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.ఏకాదశి ఉ.10.33 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పుష్యమి రా.8.54 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.22 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
మతత్రయ ఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 15.03.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.11.54 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఆశ్లేష రా.10.35 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.10.35 నుండి 12.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.34 నుండి 9.22 వరకు
తదుపరి రా.10.55 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 16.03.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.త్రయోదశి ప.12.45 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: మఖ రా.11.54 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.11.13 నుండి 12.55 వరకు
దుర్ముహూర్తం: ప.11.44 నుండి 12.32 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: 1.35 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
కామదహనం.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 17.03.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శు.చతుర్దశి ప.1.12 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: పుబ్బ రా.12.41 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: ఉ.8.09 నుండి 9.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.11 నుండి 10.56 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
హోళీ పండగ.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 18.03.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: పౌర్ణమి ప.1.08 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: ఉత్తర రా.12.56 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: ఉ.7.55 నుండి 9.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.34 నుండి 9.22 వరకు
తదుపరి ప.12.33 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: 1.35 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
శ్రీలక్ష్మీజయంతి, గురుమూఢమి త్యాగం.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 19.03.22
––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.పాడ్యమి ప.12.31 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: హస్త రా.12.46 వరకు
వర్జ్యం: ఉ.9.15 నుండి 10.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.11 నుండి 7.44 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: 20.02.2022 నుండి 05.03.2022