పంచాంగం: మే 26 – జూన్ 1 (2024)

పంచాంగం: ఆదివారం, 26.05.24.

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి: బ.తదియ సా.5.54 వరకు

తదుపరి చవితి

నక్షత్రం: మూల ఉ.10.44 వరకు

తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం: ఉ.9.07  నుండి 10.43 వరకు

తదుపరి రా.8.12 నుండి 9.47 వరకు

దుర్ముహూర్తం: సా.4.42 నుండి 5.34 వరకు

రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు

యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు

శుభసమయాలు: లేవు.

–––––––––––––––––––––––––

పంచాంగం: సోమవారం, 27.05.24

—-–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి: బ.చవితి సా.4.44 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం: పుర్వాషాఢ ఉ.10.25 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

వర్జ్యం: సా.6.11 నుండి 7.44 వరకు

దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.15 వరకు

తదుపరి ప.2.58 నుండి 3.50 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు

యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––––

పంచాంగం: మంగళవారం, 28.05.24

–––––––––––––––––––––––

శ్రీక్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి: బ.పంచమి ప.3.09 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.43 వరకు

తదుపరి శ్రవణం

వర్జ్యం: ప.1.32 నుండి 3.04 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు

తదుపరి రా.10.49 నుండి 11.34 వరకు

రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు

యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు

శుభసమయాలు: లేవు

కర్తరి సమాప్తం.

–––––––––––––––––––––––––

పంచాంగం: బుధవారం, 29.05.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి: బ.షష్ఠి ప.1.18 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం: శ్రవణం ఉ.8.41 వరకు

తదుపరి ధనిష్ట

వర్జ్యం: ప.12.27 నుండి 1.58 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.32 నుండి 12.24 వరకు

రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు

యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు

శుభసమయాలు: ప.2.11 నుండి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

–––––––––––––––––––––––––

పంచాంగం: గురువారం, 30.05.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి: బ.సప్తమి ఉ.11.07 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం: ధనిష్ట ఉ.7.20 వరకు

తదుపరి శతభిషం

వర్జ్యం: ప.2.05 నుండి 3.35 వరకు

దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.40 వరకు

తదుపరి ప.3.00 నుండి 3.52 వరకు

రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు

యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––––

పంచాంగం: శుక్రవారం, 31.05.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి: బ.అష్టమి ఉ.8.47 వరకు

తదుపరి నవమి

నక్షత్రం: శతభిషం ఉ.5.50 వరకు

తదుపరి పూర్వాభాద్ర తె.4.08 వరకు (తెల్లవారితే శనివారం)

వర్జ్యం: ఉ.11.46 నుండి 1.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు

తదుపరి ప.12.24 నుండి 1.16 వరకు

రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––––

పంచాంగం: శనివారం, 01.06.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి: బ.నవమి ఉ.6.21 వరకు

తదుపరి దశమి తె.3.50 వరకు(తెల్లవారితే ఆదివారం)

నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.2.28 వరకు

తదుపరి రేవతి

వర్జ్యం: ప.1.04 నుండి 2.33 వరకు

దుర్ముహూర్తం: ఉ.5.35 నుండి 7.12 వరకు

రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు

యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు

శుభసమయాలు: ఉ.10.41 నుండి 11.57  వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.

గురుమూఢమి సమాప్తం.

–––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: మే 19 -25 (2024)

 

Leave A Reply

Your email address will not be published.