పంచాంగం: అక్టోబ‌రు 27 – న‌వంబ‌రు 02 (2024)

ఆదివారం, 27.10.24.
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.దశమి ఉ.7.22 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: మఖ ప.3.01 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.11.42 నుండి 1.26 వరకు
దుర్ముహూర్తం: సా.4.00 నుండి 4.48 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
సోమవారం, 28.10.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాస
తిథి: బ.ఏకాదశి ఉ.8.47 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పుబ్బ సా.5.04 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.1.00 నుండి 2.44 వరకు
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు
తదుపరి ప.2.27 నుండి 3.15 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
మతత్రయ ఏకాదశి
––––––––––––––––––––––––––––
మంగళవారం, 29.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.ద్వాదశి ఉ.10.36 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఉత్తర రా.7.28 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: తె.4.47 నుండి 6.31 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.31 నుండి 11.19 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
ధన త్రయోదశి
––––––––––––––––––––––––––––
బుధవారం, 30.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.త్రయోదశి ప.12.39 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: హస్త రా.10.04 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.11 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి
––––––––––––––––––––––––––––
గురువారం, 31.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.చతుర్దశి ప.2.47 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: చిత్త రా.12.41 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ఉ.6.58 నుండి 8.42 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.39 వరకు
తదుపరి ప.2.27 నుండి 3.15 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
నరకచతుర్దశి, దీపావళి
––––––––––––––––––––––––––––
శుక్రవారం, 01.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: అమావాస్య సా.4.50 వరకు
తదుపరి కార్తీక శుక్ల పాడ్యమి
నక్షత్రం: స్వాతి రా.3.10 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ఉ.6.52 నుండి 8.36 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.07 వరకు
తదుపరి ప.12.08 నుండి 12.56 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
కేదర వ్రతం, ఆకాశ దీప ప్రారంభం.
––––––––––––––––––––––––––––
శనివారం, 02.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.పాడ్యమి సా.6.42 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: విశాఖ తె.5.30 వరకు (తెల్లవారితే ఆదివారం)
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.9.20 నుండి 11.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.49 నుండి 7.35 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: పంచాంగం: అక్టోబ‌రు 06 – 12 (2024)

Leave A Reply

Your email address will not be published.