పంచాంగం: సెప్టెంబ‌రు 18 – అక్టోబ‌రు 1

పంచాంగం: ఆదివారం, 18.09.22
––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.అష్టమి సా.4.23 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: మృగశిర సా.4.16 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.1.30 నుండి 3.16 వరకు
దుర్ముహూర్తం: సా.4.21 నుండి 5.11 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––
పంచాంగం…సోమవారం, 19.09.22
––––––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.నవమి సా.6.19 వరకు
తదుపరి దశమి
నక్షత్రం ఆరుద్ర సా.6.43 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం.. లేదు
దుర్ముహూర్తం ప.12.18 నుండి 1.06 వరకు
తదుపరి ప.2.43 నుండి 3.33 వరకు
రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు..లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం…మంగళవారం, 20.09.22
––––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.దశమి రా.8.20 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం పునర్వసు రా.9.20 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం ఉ.8.02 నుండి 9.47 వరకు
దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.44 నుండి 11.31 వరకు
రాహుకాలం ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు..లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం…బుధవారం, 21.09.22
––––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.ఏకాదశి రా.10.23 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం పుష్యమి రా.11.53 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం ఉ.6.11 నుండి 7.55 వరకు
దుర్ముహూర్తం ప.11.31 నుండి 12.19 వరకు
రాహుకాలం ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు…ప.2.02 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
సర్వఏకాదశి
––––––––––––––––––––––––––––
పంచాంగం…గురువారం, 22.09.22
–––––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.ద్వాదశి రా.12.09 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం ఆశ్లేష రా.2.11 వరకు
తదుపరి మఖ
వర్జ్యం ప.1.54 నుండి 3.41 వరకు
దుర్ముహూర్తం ఉ.9.54 నుండి 10.42 వరకు
తదుపరి ప.2.43 నుండి 3.32 వరకు
రాహుకాలం ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు..లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం…శుక్రవారం, 23.09.22
––––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.త్రయోదశి రా.1.35 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం మఖ తె.4.11 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి పుబ్బ
వర్జ్యం ప.3.11 నుండి 4.55 వరకు
దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.16 నుండి 1.04 వరకు
రాహుకాలం ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు..ప.1.32 నుండి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––––––
పంచాంగం…శనివారం, 24.09.22
––––––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.చతుర్దశి రా.2.35 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం పుబ్బ తె.5.46 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి ఉత్తర
వర్జ్యం ప.12.44 నుండి 2.24 వరకు
దుర్ముహూర్తం ఉ.5.53 నుండి 7.29 వరకు
రాహుకాలం ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు..లేవు
మాసశివరాత్రి
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 25.09.22
–––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: అమావాస్య రా.3.09 వరకు
తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి
నక్షత్రం: ఉత్తర పూర్తి(24గంటలు)
వర్జ్యం: ప.1.20 నుండి 2.58 వరకు
దుర్ముహూర్తం: సా.4.17 నుండి 5.05 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
మహాలయ అమావాస్య
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 26.09.22
–––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: శు.పాడ్యమి రా.3.11 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తర ఉ.6.56 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: ప.3.32 నుండి 5.12 వరకు
దుర్ముహూర్తం: ప.12.15 నుండి 1.05 వరకు
తదుపరి ప.2.42 నుండి 3.30 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
శరన్నవరాత్రులు ప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 27.09.22
–––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: శు.విదియ రా.2.41 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: హస్త ఉ.7.32 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: ప.3.32 నుండి 5.08 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.41 నుండి 11.29 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: ప.2.06 నుండి 2.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 28.09.22
–––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: శు.తదియ రా.1.44 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: చిత్త ఉ.7.35 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ప.1.07 నుండి 2.43 వరకు
దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.16 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 29.09.22
–––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: శు.చవితి రా.12.20 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: స్వాతి ఉ.7.16 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ప.12.38 నుండి 2.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.40 వరకు
తదుపరి ప.2.39 నుండి 5.25 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 30.09.22
–––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: శు.పంచమి రా.10.37 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: విశాఖ ఉ.6.28 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.10.19 నుండి 11.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.15 నుండి 1.03 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.43 నుండి 2.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 01.10.22
–––––––––––––––––––––––––
శ్రీశుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: శు.షష్ఠి రా.8.39 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: జ్యేష్ఠ తె.4.01 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి మూల
వర్జ్యం: ఉ.10.39 నుండి 12.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.30 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

Leave A Reply

Your email address will not be published.