AP: డిప్యూటి సిఎంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉప ముఖ్య‌మంత్రిగా బుధ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. అదే విధంగా 23 మంది మంత్రులు ప్ర‌మాణం చేయ‌నున్నారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటిన అనంత‌రం మంత్రుల జాబితాను విడుద‌ల చేశారు. జ‌న‌సేనకు మూడు, బిజెపికి ఒక స్థానం కేటాయించిన‌ట్లు తెలుస్తుంది. కొత్త కేబినేట్‌లో స‌గానికి పైగా 17 మందికి కొత్త వారికి చోటు కల్పించారు. ఈ మంత్రివ‌ర్గంలో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.