వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు..
హైదరాబాద్ (CLiC2NEWS): వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 89పైసలు, డీల్‌పై 86పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలతో లీటర పెట్రోల్ ధర రూ. 111.80కి చేరింది. లీటరు డీజిల్ ధర రూ. 98 గాఉంది.
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.61గా ఉంది. ఇక డీజిల్ ధర రూ. 89.87కి చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 113.35కాగా, డీజిల్ ధర రూ. 97.55 కి చేరింది.