క‌ళ్యాణ్ సింగ్‌కు నివాళుల‌ర్పించిన పిఎం మోడీ

ల‌క్నో (CLiC2NEWS): ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం క‌ళ్యాణ్‌సింగ్ భౌతిక‌కాయానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నివాళుల‌ర్పించారు. ఆదివారం ఉద‌యం ల‌క్నో వ‌చ్చిన ప్ర‌ధానమంత్రి నేరుగా క‌ళ్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయ‌న పార్థివదేహం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళుల‌ర్పించారు. క‌ళ్యాణ్‌సింగ్ యూపీతోపాటు దేశ అభివృద్ధికి పాటుప‌డ్డారు. నిజాయితీ, మంచి పాల‌న‌తో పేరు సంపాదించారు అని ప్ర‌ధాని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.