గుంటూరు: అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 19 మంది చిన్నారుల‌ను ర‌క్షించిన పోలీసులు

గుంటూరు (CLiC2NEWS): బీహార్ నుండి నంద్యాలకు అక్ర‌మంగా చిన్నారుల‌ను ర‌వాణా చేస్తున్న ముఠానుండి 19 మంది చిన్నారుల‌ను రైల్వే పోలీసులు ర‌క్షించారు. ఈ మేర‌కు గుంటూరు జిల్లా మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిని తెలిపారు. బీహార్‌నుండి గుంటూరు తీసుకొచ్చార‌న్న స‌మాచారంతో అప్ర‌మ‌త్త‌మైన రైల్వే పోలీసులు, బాల‌ల ప‌రిర‌క్ష‌ణ విభాగం, బ‌చ్‌ప‌న్ బ‌చావో, మాన‌వ అక్ర‌మ ర‌వాణా నిర్మాల‌న ద‌ళ సిబ్బంది క‌లిసి సంయుక్తంగా దాడులు నిర్వ‌హించారు. 19 మంది బాల‌ల‌ను ర‌క్షించి.. న‌గ‌రంలోని ఎస్‌విఎంఎం ఓపెన్ షెల్ట‌ర్‌లో ఆశ్ర‌యం క‌ల్పించిన‌ట్లు స‌మాచారం. పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించి వారిని పిలిపించిన అనంత‌రం పిల్ల‌ల‌ను వారికి అప్ప‌జెప్ప‌డం జ‌రుగుతుంద‌న్నారు. అయితే ఆ బాల‌ల‌ను తీసుకొచ్చిన వ్య‌క్తిని కూడా షెల్ట‌ర్‌లోనే ఉంచిన‌ట్లు స‌మాచారం.

7 Comments
  1. cipit88 says

    Hey! Someone in my Facebook group shared this site with us so I came to take a
    look. I’m definitely enjoying the information. I’m book-marking and will be tweeting this to my followers!
    Exceptional blog and fantastic design and style.

  2. judi lapak pusat says

    Thanks for your marvelous posting! I really enjoyed reading it, you might be a great author.I will make certain to bookmark your blog and may come back later in life.
    I want to encourage that you continue your great work, have a nice morning!

  3. sweetbonanza says

    Hello, I enjoy reading through your post. I like to write a
    little comment to support you.

  4. chanel jewelry gold says

    I am regular reader, how are you everybody? This article posted at this website is in fact fastidious.

  5. judi lapak pusat says

    I’ve been browsing online greater than three hours
    lately, but I never discovered any fascinating article like yours.
    It’s beautiful price enough for me. Personally, if all web owners
    and bloggers made good content as you did, the internet will be much more useful than ever before.

  6. slot demo gratis says

    It’s wonderful that you are getting thoughts from this article as well as from our discussion made at
    this time.

  7. outlookindia.com says

    Hi it’s me, I am also visiting this site on a regular
    basis, this website is genuinely fastidious and the users are genuinely sharing
    pleasant thoughts.

Your email address will not be published.