అలరిస్తోన్న `ఆది పురుష్` ట్రైలర్
హైదరాబాద్ (CLiC2NEWS): బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ రాముడిగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాలో రావణుడిగా సైఫ్ అలిఖాన్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంఉడిగా దేవదత్త నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. తెలుగు, మలయాల, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ సీనీ అభిమానులను అలరిస్తోంది.