ప్రైవేటు సంస్థల్లో చేరే ఉద్యోగులకు ప్రభుత్వం నుండి నెలకు రూ.15 వేలు!
ఢిల్లీ (CLiC2NEWS): స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ యువతకు శుభవార్త తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపు నుండి నెలకు రూ.15వేలు అందించనున్నట్లు తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిని ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద అమలు చేయనున్నామని వెల్లడించారు.
79వ స్వాతంత్య్ర దినోత్సం సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మోడీ వరుసగా 12వ సారి ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో దేశంలోని కీలకమైన మౌలిక వసతులను ముప్పు నుండి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను ఎలాంటి ముప్పునుండైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించారు. దేశీయ సాంకేతికతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను కాపాడనుందని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు దీని కింత క్షేమంగా ఉన్నామని భావిస్తారని మోడీ భరోసా ఇచ్చారు.
Also Read: ఎపిలో ఉచిత బస్సు షురూ
[…] ప్రైవేటు సంస్థల్లో చేరే ఉద్యోగులక… […]
I’m not that much of a online reader to be honest but your blogs really nice,
keep it up! I’ll go ahead and bookmark your site to come back down the road.
Cheers
Hello, just wanted to say, I liked this post. It was helpful.
Keep on posting!
This piece of writing is in fact a nice one it helps new web people, who are wishing
for blogging.