పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా..
ఢిల్లి (CLiC2NEWS): పంజాబ్ ఎన్నికలు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది .వచ్చే నెల14 వ తేదీన పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినదే. ఫిబ్రవరి 10 నుండి 16వరకు జరిగే గురురవిదాస్ జయంతి వేడుకలు సందర్బంగా ఎన్నికలు వాయిదా వేయాలని ఆ రాష్ట్ర సిఎం కేంద్రానికి లేఖ వ్రాశారు. ఈ మేరకు ఫిబ్రవరి 14 న జరగాల్సిన పోలింగ్ ఆరు రోజుల పాటు వాయిదా వేసి, తిరిగి ఫిబ్రవరి 20 న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Punjab: ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన సిఎం