ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఆప్డేట్.. విడుదల డేట్ ఖరారు!
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ .ఈ సినిమా మార్చి 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఆరోజు కుదరని పక్షంలో ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జనవరి 7వ తేదీన విడుదుల కావాల్సిన ఈచిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసినదే. ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం విడుదల కోసం అభిమానునలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
#RRRMovie on March 18th 2022 or April 28th 2022. 🔥🌊 pic.twitter.com/Vbydxi6yqo
— RRR Movie (@RRRMovie) January 21, 2022