BUDGET-2023: రైల్వేల‌కు రూ. 2.40 ల‌క్ష‌ల కోట్లు

న్యూఢిల్లీ (CLiC2NEWS): 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికి గానూ కేంద్ర బ‌డ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బుధ‌వారం పార్ల‌మెంటులో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో రైల్వేల‌కు రికార్డుస్థాయిలో నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. రైల్వేల అభివృద్ధికి రూ. 2.40 ల‌క్ష‌ల కోట్ల‌ను కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొత్త రైల్వేల నిర్మాణానికి పెద్ద‌పీట వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే మౌలిక వ‌సతుల అభివృద్ధికి 33 శాతం అధిక నిధులు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మూల‌ధ‌నం కింద రూ. 10 ల‌క్ష‌ల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు.

మ‌రిన్ని బ‌డ్జెట్ వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:BUDGET-2023: లోక్‌స‌భ ముందుకు కేంద్ర బ‌డ్జెట్‌

4 Comments
  1. […] BUDGET-2023: రైల్వేల‌కు రూ. 2.40 ల‌క్ష‌ల కోట్లు […]

  2. […] BUDGET-2023: రైల్వేల‌కు రూ. 2.40 ల‌క్ష‌ల కోట్లు […]

  3. […] BUDGET-2023: రైల్వేల‌కు రూ. 2.40 ల‌క్ష‌ల కోట్లు […]

Leave A Reply

Your email address will not be published.