IPL: క్వాలిఫయర్-2 కి రాజస్తాన్ సిద్దం..

అహ్మదాబాద్ (CLiC2NEWS): ఐపిఎల్ సీజన్ 17లో ప్లే ఆఫ్స్‌లో 3,4 స్థానాల్లో ఉన్న రాజస్థాన్ , బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై రాజస్థాన్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. బెంగళూరుటోర్ని నుండి నిష్క్రమించగా.. రాజస్థాన్ టీమ్ సన్‌రైజర్స్‌తో తలపడనుంది.
[…] IPL: క్వాలిఫయర్-2 కి రాజస్తాన్ సిద్ద… […]
[…] IPL: క్వాలిఫయర్-2 కి రాజస్తాన్ సిద్ద… […]