సూప‌ర్ బ్లూ మూన్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): చంద‌మామ మాన‌వాళికి నిండుపూర్ణిమ నాడు వెలుగులు పంచుతూనే ఉంటుంది. కానీ ఈ సారి వ‌చ్చిన పౌర్ణ‌మి సూప‌ర్ మూన్‌.. అని పిస్తారు.. ఎందుకంటే మునుప‌టికంటే ప్ర‌కాశవంంగా, పెద్ద‌గా క‌నిపించ‌నుంది. అందుకే దీన్ని సూప‌ర్ మూన్‌.. బ్లూ మూన్ అని పిలుస్తారు. ఈ సూప‌ర్ బ్లూ మూన్ ద‌ర్శ‌నం ఆగ‌స్టు 30 లేదా 31వ తేదీల్లో క‌నువిందు చేయ‌నుంది. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో సూప‌ర్ బ్లూ మూన్ క‌నువిందు చేసింది. ప‌లువురు ఈ బ్లూమూన్‌ను త‌మ కెమ‌రాల్లో బంధించిన సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. నాసా లెక్క‌ల ప్ర‌కారం ఈ బ్లూ మూన్ భార‌త్‌లో 30వ తేదీ రాత్రి 9.30 గంట‌ల ప్రాంతంలో ప‌లు చోట్ల క‌నిపించ‌నుంది. .. సూప‌ర్ బ్లూ మూన్ మాత్రం 31వ తేదీ ఉద‌యం 7 గంట‌ల ప్రాంతంలో గ‌రిష్ట స్థాయిలో క‌నువిందు చేయ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.