ఉక్రెయిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్దం: ర‌ష్యా

ర‌ష్యా అధ్య‌క్ష కార్యాల‌యం నుండి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఉక్రెయిన్ అధికారుల బృందంతో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని తెలిపింది. ఉక్రెయిన్ సైన్యం ఆయాధాలు వీడితే చ‌ర్చ‌ల‌కు తాము సిద్ద‌మేనంటూ ఇప్ప‌టికే ర‌ష్యా విదేవాంగ శాఖ మంత్రి ప్ర‌క‌టించారు. చైనా అధ్య‌క్ష‌డు జి.జిన్‌పింగ్ కూడా పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని సూచించారు. మ‌రోవైపు ఉక్రెయిన్ అధ్య‌క్ష‌డు యుద్ధాన్ని ఆపాల‌ని, చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని రష్యాను కోరారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావోస్‌ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Leave A Reply

Your email address will not be published.