త‌గ్గిన ఐఫోన్ 14 ధ‌ర‌లు..!

iPhone: ప్ర‌ముఖ ఇ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ప్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14.. బ్యాంక్ ఆఫ‌ర్‌తో పాటు ఇంకా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఐఫోన్ 16 మోడ‌ల్ మార్కెట్‌లోకి రానుంది ఈ నేప‌థ్యంలో ఐఫోన్ 14 ధ‌ర‌లు త‌గ్గిన‌ట్లు స‌మాచారం. ఐఫోన్ 14 ప్ల‌స్ ధ‌ర రూ. 79,600 ఉండ‌గా.. ప్లిప్‌కార్ట్‌లో రూ. 56,000 కే అందిస్తుంది. దీంతో ప్లిప్‌కార్ట్‌లో కొన‌గోలు చేస్తే రూ. 23 వేల వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇంకా ఎంపిక చేసిన కార్డుల ద్వారా చేసే కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్‌, యుపిఐ సాయంతో చేస్తే రూ.1000 రాయితీ పొందొచ్చు.

Leave A Reply

Your email address will not be published.