తెలంగాణలో ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను మంగళవారం ప్రకటించారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఇంటర్ మెదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడదల కానున్నట్లు పేర్కొన్నారు. 1.3 లక్షల మంది ఇంటర్ ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. జనరల్‌లో 47.74% ఉత్తీర్ణత సాధించగా.. ఒకేషనల్‌లో 65.07% ఉత్తీర్ణత నమోదైంది.
Hey, you used to write fantastic, but the last several posts have been kinda boringK I miss your great writings. Past few posts are just a little out of track! come on!