పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గు ముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయి. బంగారంపై పెట్టుబడులు పెరుగుతుండటంతో వాటి ధరలు పెరుగుతున్నాయి. అలాగే అంతర్జాతీయంగా కూడా బంగారంపై ముదుపరులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో దేశీయంగా వాటి ధరలు పెరుగుతున్నాయి.
- హైదరాబాద్లో బంగారం ధరలు:
- 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి 44,310కి చేరింది.
- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి రూ.48,340కి చేరింది.
- వెండి ధరలు కూడా పెరిగాయి.:
- కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ. 74,900కి చేరింది.
- విజయవాడ:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
ప్రధాన నగరాల్లో సోమవారం ఉదయం నాటికి బంగారం ధరలు
- ఢిల్లీ:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460
- చెన్నై:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,860
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,940
- ముంబయి:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,310
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,310
- కోల్కతా:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,610
- బెంగళూరు:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340
- కేరళ:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340