BCCI: టీమ్ ఇండియాకు రూ. 125 కోట్ల బ‌హుమ‌తి

BCCI: భార‌త జ‌ట్టుకు బిసిసిఐ భారీ న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. టి 20 వ‌రల్డ్‌క‌ప్ సాధించిన‌ టీమ్ ఇండియాకు రూ. 125 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. 2013 త‌ర్వాత భార‌త్ మ‌ళ్లీ ఇపుడు పొట్టిక‌ప్‌ను సొంతం చేసుకున్న త‌రుణంలో బిసిసిఐ భారీ మొత్తాన్ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బిసిసిఐ కార్య‌ద‌ర్శి సోష‌ల్ మీడియా లో ప్ర‌క‌ట‌న చేశారు.

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు..

టి 20 ల‌కు గుడ్‌బై చెప్పిన భార‌త‌ స్టార్ బ్యాట‌ర్‌..

1 Comment
  1. […] BCCI: టీమ్ ఇండియాకు రూ. 125 కోట్ల బ‌హుమ‌తి […]

Leave A Reply

Your email address will not be published.