ఉక్రెయిన్‌పై రాష్యా రాకెట్ దాడి.. 48 మంది మృతి

కీవ్ (CLiC2NEWS): ఉక్రెయిన్‌పై రాష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా రాష్యా జరిపిన దాడిలో 48 మంది మృతిచెందినట్లు సమాచారం. మరో ఆరుటురు గాయపడ్డారు. ఖర్కివ్ ప్రాంతంలోని ఓ దుకాణం, కెఫెపై రష్యా రాకెట్ దాడి జరిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ ఈ ఘటనను ధ్రువీకరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి అని.. ఇప్పటి వరకు 48 మంది మృతి చెందారని జెలెన్‌స్కీ ప్రకటనలో తెలిపారు.