సాగర్‌ 10 గేట్లు ఎత్తివేత

నల్లగొండ (CLiC2NEWS): ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అధికారులు 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేత నీటిని విడుదల చేస్తున్నారు.

  • ప్రాజెక్టులోకి వస్తున్న నీరు 2,16,137 క్యూసెక్కులు
  • దిగువకు వెళ్తున్న నీరు 1,33,137 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.
  • ప్రస్తుతం నీటిమట్టం 589.70 అడుగులు
  • ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు
  • ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలు
Leave A Reply

Your email address will not be published.