Sheikh Bahar Ali: కొత్తిమీర ప్ర‌యోజ‌నాలు

కొత్తిమీర పాచన క్రియను సమర్ధవంతంగా పనిచేయటానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే తమ పాచనక్రియను పటిష్టంగా ఉంచాల‌ని అనుకుంటారో వారు ఇలా చేయ‌డం ఉత్త‌మం.

తిన్నది అరగటానికి, చక్కని ఆకలికి, అజిర్తికి, రెండు టీ స్పూన్స్ ధనియాలు రెండు టీ స్పూన్స్ పంచదార కలిపి నములుతూ చప్పరిస్తూ ఆ రసాన్ని మింగాలి.   పలుచటి మజ్జిగలో కొత్తిమీరా 4 ఆకులు కత్తిరించి దానిలో కలిపి తాగాలి. వాంతులు, కడుపుబ్బరం, అజీర్తి, కొలయిటీస్ రోగాలను తగ్గిస్తుంది.

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.