Sheikh Bahar Ali: హాయిగా నిద్ర‌పోవాలంటే..

నిద్ర.. శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి ఏడాది మార్చి నెలలో 3వ శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం జరుపుకుంటారు. అయితే హాయిగా నిద్ర‌పోవ‌డానికి ఏమితినాలో ఒక సారి చూద్దాం..

  • 1. ఆపిల్, కమల, దానిమ్మ, బత్తాయి, పైన్ ఆపిల్ రసాలు తాగాలి.
  • 2. ఉదయం మరియు సాయబత్రం గేదే పాలు తాగాలి.
  • 3. మధ్యాహ్నం పలుచటి మజ్జిగ తాగాలి.
  • 4. రాత్రి నిదురించే ఒక గంట ముందు వేడి గేదె పాలు పటిక బెల్లం కలుపుకొని తాగాలి.
  • 5. ఉదయం సాయంత్రం వాకింగ్, స్కిప్పింగ్, dancing, యోగ, అలసట వచ్చే వరకు చేయాలి. ఎండాకాలం కనుక స్విమ్మింగ్ చేయండి.

  • 6. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు, కూరలు తినాలి.
  • 7. టీ, కాఫీ, ఎక్కువగా తాగితే మీకు నిద్ర రాదు.వీటిని 90 శాతం తగ్గించుకోండి.
  • 8. టీవీ, సెల్ ఫోన్ వాడకం తగ్గించండి. నిదురించే గంట ముందు టీవీ, సెల్ ఫోన్ చూడకూడదు.
  • 9. వేసవికాలంలో నీరు బాగా తాగాలి. డి హైడ్రేషన్ కాకుండా చూసుకోండి.
  • 10. పెరుగుతో లస్సి చేసుకొని తాగండి.
  • 12. రోజుకు 2 సార్లు చల్లని నీటితో స్నానం చేయండి.
  • 13. పడుకునే ముందు అవ నూనెతో అరికాళ్ళు, మరియు పాదలు మర్దన చేయండి.
  • 14. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో త్రిపల చూర్ణం కలిపి ఉదయం అర గ్లాస్ వరకు మరిగించి తాగండి. మలబద్దకం ఉంటే గ్యాస్ పెరిగి తల నొప్పి వచ్చి మెడ నొప్పులు వచ్చి కూడా నిద్ర పట్టదు.
  • 15. విలుంటే పండ్ల రసాలు టాగండి.
  • 16. తలకు ఉదయం సాయంత్రం కొబ్బరి నూనె లేదా మావద్ద తల నూనె దొరుకుతుంది. అది తెప్పించుకుని వాడండి.
  • 17. ఉదయం పరిగడుపున వీలుంటే తేనే నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగండి.

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.