కుషాయిగూడలోని ఓ ఆపార్ట్మెంట్ ముందు పసికందు.. ప్రాణాలు కాపాడిన ఎస్ఐ
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/POLICE-SAVED-A-BABY.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ ముందు గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును వదిలేసి వెళ్లారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ ఐ సాయికుమార్ ఆపాపను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. శిశువు తల్లిదండ్రుల కోసం సిసిటివి పుటేజిలను పోలీసులు పరిశీలిస్తున్నారు.