‘విరాట‌ప‌ర్వం’ నుండి ‘నగాదారిలో..’ లిరిక‌ల్ వీడియో సాంగ్

హైద‌రాబాద్ (CLiC2NEWS): వేణు ఊడుగ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రానా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం విరాట‌ప‌ర్వం. ఈ పీరియాడిక‌ల్ చిత్రం జూన్ 17న ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో న‌గాదారిలో అనే పాటను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ పాట‌కు ద్యావ‌రి న‌రేంద‌ర్ రెడ్డి, స‌న‌వ‌తి భ‌ర‌ద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం స‌మ‌కూర్చ‌గా ఫోక్ సింగ‌ర్ వ‌రం ఆల‌పించారు.

 

Leave A Reply

Your email address will not be published.